How to Buy Designs (తెలుగు)

1. Design select చేయండి.

2. Cart లో add చేసి Checkout నొక్కండి.

3. UPI/QR ద్వారా manual payment చేయండి.

4. Payment screenshot WhatsApp లో పంపండి.

5. Admin approve చేసిన తర్వాత My Downloads లో file కనిపిస్తుంది.